తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన రమేష్, అనేక చిత్రాల్లో తాగుబోతు పాత్రలు పోషించడం వల్ల ఆ పేరుతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతో పాటు ప్రస్తుతం జబర్దస్త్ షోలోనూ ఆయన తన కమెడీతో ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల గురించి అందరికీ ఆసక్తి కలుగుతోంది. రమేష్ భార్య మరియు ఆయన ఇద్దరు కూతుళ్ల ఫొటోలు చూస్తే వారు ఎంత అందంగా ఉన్నారో తెలుస్తుంది.








